సంగతి, హైదరాబాద్: చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరు కూడా…
Browsing: Trending News
సంగతి, భక్తి: చదువులకు మాత సరస్వతీ దేవి జన్మించిన రోజు నేడు. ఈ పర్వదినాన్ని వసంతపంచమిగా దేశమంతటా జరుపుకుంటారు. దేవాలయాలన్ని నేడు (జనవరి, 23) భక్తులతో కిటకిటలాడనున్నాయి.…
కర్ణాటకలో డీజీపీ రేంజ్ అధికారి నిర్వాకంతాను కాదంటున్న సదరు అధికారిసంగతి, బెంగళూరు: డీజీపీ ర్యాంకు ఐపీఎస్ అధికారి వివాదంలో చిక్కుకున్నారు. తన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలతో అనుచితంగా…
సంగతి, సినిమా: మరోసారి రెబల్ స్టార్ సునామీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందులో ఆనందంగా ఈదేందుకు ప్రేక్షకులు సిద్ధమంటున్నారు. జనవరి 9, 2026 సంక్రాంతి సందర్భంగా డార్లింగ్ ప్రభాస్…
సంగతి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాలి. దీంతో బస్సు పూర్తిగా కాలిపోగా…
చిత్రం :శంబాలహీరో హీరోయిన్: ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్‌సంగీతం : శ్రీ చరణ్ పాకాల, దర్శకత్వం: యుగంధర్ ముని, విడుదల: 25.12.2025 ఎంతో కాలంగా విజయాన్ని ముద్దాడాలని…
సంగతి, టెక్నాలజీ: గూగుల్ మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ (ఈఎల్ఎస్)లను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా ఇండియాలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్న…
టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలుసంగతి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని…
సంగతి, న్యూఢిల్లీ: అక్రమ బెట్టింగ్ యాప్ మనీ లాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్లు, సినీ నటులకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది.…
సంగతి, విజయవాడ: మద్యం మత్తులో ఓయువకుడు దారుణం చేశాడు. మద్యం కొనడానికి ₹10 ఇవ్వలేదని ఓ వ్యక్తిని 17 ఏళ్ల మైనర్ కత్తితో పొడిచి హత్య చేశాడు.…